top of page

మా రచయితలు & రచనల సమగ్ర సూచిక

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

మధురవాణిలో ప్రచురించబడిన రచయితల, రచనల వివరాలు కీలక పదాల ద్వారా కూడా సునాయాసంగా “వెతుక్కునే” సమగ్ర సూచిక పాఠకులకి అందించడం ప్రధాన ఉద్దేశ్యంగా ఒక ప్రత్యేక  ప్రక్రియ రూపొందించబడింది. ఆసక్తి ఉన్నవారు ఈ క్రింది సూచనలు పాటిస్తే వారికి కావలసిన సమాచారం పొందవచ్చును.

 

మీరు శోధించదల్చుకున్న రచయిత పేరు తెలిస్తే, పైన ఉన్న సంయుక్తాక్షర మాలలో రచయిత ఇంటి పేరు మొదటి అక్షరం పైన నొక్కండి. వెంటనే ఆ అక్షరం తో మొదలయ్యే రచయితల పేర్లు, మధురవాణిలో ప్రచురించబడిన వారి రచనల పట్టీ మీకు కనపడుతుంది.

 

ఉదాహరణకి కత్తుల రత్తయ్య కాని, కొప్పుల పాపాయమ్మ కాని, రచయిత రాసిన రచనలు వెతకాలి అనుకుంటే అక్షరమాలలో “క” అనే అక్షరం మీద నొక్కితే వెనువెంటనే “క” అక్షరం తో మొదలయ్యే అందరు రచయితల రచనల పట్టీ వస్తుంది. తెలుగు వారికి ఇంటి పేరు, సొంత పేరు అటూ, ఇటూ రాసుకునే అలవాటు ఉంది కాబట్టి, ఒక వేళ ఈ రచయిత తన పేరు రత్తయ్య కత్తుల అని కాని, కత్తుల రత్తయ్య అని కాని, రాసుకున్నా మీరు నొక్కి వెతకవలసిన అక్షరం ఇంటి పేరు మొదలయ్యే “క”  అనే అక్షరం మాత్రమే!

 

అలాగే మీకు రచనల పేరు లో కీలక పదాలు తెలిసినా కీలక పదం ద్వారా రచన వెతుక్కుని చదివి ఆనందించవచ్చును. మీ Browser menu లో వుండే Find... వెసులుబాటు తో Unicode(తెలుగు వ్రాతలో) రచయిత ఇంటి పేరుతో గాని రచన కీలక పదంతో గాని శోధించవచ్చును.

 

ఇంత విస్తృతమైన వెసులు బాటుని పాఠకులు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం. ఈ విషయంలో సహాయం కావాలంటే ఈ క్రింది ఇ-మెయిల్ ని సంప్రదించండి.

sahityam@madhuravani.com 

​

రచన పూర్తి వివరాలకు, పేర్కొనబడిన లింకు పై క్లిక్ చేయగలరు.

Anchor 1

అ​

అవసరాల (వింజమూరి) అనసూయా దేవి

అసమాన అనసూయ   -  ఉగాది సంచిక 2016

​

అక్కిరాజు సుందర రామకృష్ణ

రైల్లో ప్రయాణం -  ఉగాది సంచిక 2016

​

అల్లాడి మోహన్

అమ్మ భాష , మా అనుభవాలు -  ఉగాది సంచిక 2016

​

శ్రీహరి అక్కిరాజు

అంతా కృష్ణమయం - ఉగాది సంచిక 2016

ఇ

Anchor 2

మధురవాణి జాబితాలో ఏ రచయిత ఈ అక్షరముతో లేరు.

ఉ

Anchor 3

మధురవాణి జాబితాలో ఏ రచయిత ఈ అక్షరముతో లేరు.

Anchor 4

ఎ

ఎలనాగ

సర్వజ్ఞుడు - సంక్రాంతి సంచిక 2016

Anchor 5

ఐ

మధురవాణి జాబితాలో ఏ రచయిత ఈ అక్షరముతో లేరు.

Anchor 6

ఒ

శ్రీనివాస భాను ఓలేటి

ఆ గళం, అచ్చమైన నుడికారం - సంక్రాంతి సంచిక 2016

Anchor 7
Anchor 8

క

K. B. లక్ష్మి

జరుక్ శాస్త్రి కథా విపంచి –  సంక్రాంతి సంచిక 2016

 

K. V. S. జ్ఞానేశ్వర రావు

భగవత్ తత్త్వము –  సంక్రాంతి సంచిక 2016

​

కడారు వీరా రెడ్డి

జీవన సంధ్యాసమయం -  ఉగాది సంచిక 2016

 

ఎస్. కె. వి. రమేష్

కూనలమ్మ పదాలు - ఉగాది సంచిక 2016

​

కరణం నాగరాజా రావు

భారతీయ సంప్రదాయంలో గురువు పాత్ర  - ఉగాది సంచిక 2016

​

హితేష్ కొల్లిపర

టీ’ కప్పులో ఎన్నికలు -  ఉగాది సంచిక 2016

గ

Anchor 9

గొల్లపూడి మారుతీ రావు 

నా డైరీల్లో ఒక పేజీ – ఉగాది సంచిక 2016

​

శ్రీకాంత గుమ్ములూరి

స్మృతి పథంలో అమ్మ – సంక్రాంతి సంచిక 2016

Anchor 10

ఙ

చ

Anchor 11

మధురవాణి జాబితాలో ఏ రచయిత ఈ అక్షరముతో లేరు.

సత్యదేవ్ చిలుకూరి

ఉగాది స్వాగతం - ఉగాది సంచిక 2016

 

చాసో 

ధర్మక్షేత్రము - ఉగాది సంచిక 2016

​

సాంబమూర్తి చెల్లూరు

కరుణార్థులు - సంక్రాంతి సంచిక 2016

జ

Anchor 12

డా. మూర్తి జొన్నలగెడ్డ

జ౦ట స్వరాలు  - సంక్రాంతి సంచిక 2016

ట

Anchor 13

మధురవాణి జాబితాలో ఏ రచయిత ఈ అక్షరముతో లేరు.

Anchor 14

డ

శ్రీమతి డేగల అనితాసూరి

(ని)స్వార్థం  - సంక్రాంతి సంచిక 2016

Anchor 15

త

తన్నీరు కల్యాణ్ కుమార్

తెలుగులో వెలువడిన జన్యు శాస్త్ర మరియు.వైద్య శాస్త్ర కాల్పనిక సాహిత్య కథా సాహిత్యం. - సంక్రాంతి సంచిక 2016

అమెరికా తెలుగు కథకు 52 ఏళ్ళు  - ఉగాది సంచిక 2016

ద

Anchor 16

దేవులపల్లి కృష్ణ శాస్త్రి

మా అవ్వతో వేగలేం – తిరునాళ్ళలో తప్పిపోయింది - ఉగాది సంచిక 2016

​

ద్వా. నా.  శాస్త్రి

అబద్దాయ నమ: - సంక్రాంతి సంచిక 2016

 

దాసరి అమరేంద్ర

ప్రయాణాల ‘రహస్యం’- సంక్రాంతి సంచిక 2016

 

శ్యామలా దేవి దశిక

రిటైర్మెంట్ - ఉగాది సంచిక 2016

​

దినవహి సత్యవతి

నాతిచరామి -  ఉగాది సంచిక 2016

​

దొరవేటి చెన్నయ్య

నీవు లేని జగము  - ఉగాది సంచిక 2016

న

Anchor 17

రాధిక నోరి

నిజం -  ఉగాది సంచిక 2016

​

నెల్లుట్ల నవీన్ చంద్ర

C.P. బ్రౌన్, తెలుగు తల్లి ఫ్రౌస్, నిజం డౌస్  మొదటి భాగం - సంక్రాంతి సంచిక 2016

C.P. బ్రౌన్, తెలుగు తల్లి ఫ్రౌస్, నిజం డౌస్   రెండవ భాగం -  ఉగాది సంచిక 2016

Anchor 18

ప

పొత్తూరి విజయలక్ష్మి 

కొత్త కోణం - ఉగాది సంచిక 2016

​

శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం

చాసో కవితల చారిమం - ఉగాది సంచిక 2016

​

పులిగండ్ల మల్లికార్జున రావు

వాహిని  - ఉగాది సంచిక 2016

​

పత్తికొండ సురేంద్ర రావు

ఉగాది  - ఉగాది సంచిక 2016

​

మధు పెమ్మరాజు

టౌన్ హాల్ - సంక్రాంతి సంచిక 2016

​

సుధేష్ పిల్లుట్ల

పశ్యమే యోగామైశ్వర్యం –  సంక్రాంతి సంచిక 2016

​

దీప్తి పెండ్యాల

మీకు టెల్గూ తెలుసా...! - సంక్రాంతి సంచిక 2016

కిచిడీ కబుర్లు! - ఉగాది సంచిక 2016

 

శ్రీనివాస్ పెండ్యాల

స్వదేశావలోకనం - ధరాఘాతానికి శరాఘాతం! – సంక్రాంతి సంచిక 2016

ఇంట్లో ఈగల మోత –బయట పల్లకీ మోత  - ఉగాది సంచిక 2016

Anchor 19

బ

భువన చంద్ర -

వీరాభిమాని  - సంక్రాంతి సంచిక 2016

 

చంద్ర బోస్

సినీ గేయ రచయిత చంద్ర బోస్ తో ముఖా ముఖీ - సంక్రాంతి సంచిక 2016

 

శ్రీనివాస భరద్వాజ కిశోర్ (కిభశ్రీ)

ఎందుకు ఓ రామయ  - సంక్రాంతి సంచిక 2016

చెన్నై ప్రళయం -  ఉగాది సంచిక 2016

భారతీ కృష్ణ

ఆశ్చర్యం -  ఉగాది సంచిక 2016

​

బెజ్జంకి జగన్నాధాచార్యులు

నడత  - ఉగాది సంచిక 2016

మ

Anchor 20

మంథా భానుమతి

దండేషు మాతా - ఉగాది సంచిక 2016

​

ముద్దు వెంకట లక్ష్మి

అక్షర హారతి  - సంక్రాంతి సంచిక 2016

 

విజయశ్రీ మహాకాళి

కలహ భోజనం- సంక్రాంతి సంచిక 2016

 

విజయ లక్ష్మీ మురళీధర్

చిన్ని మాట – సంక్రాంతి సంచిక 2016

 

డా. మాడుగుల భాస్కర శర్మ

సంక్రాంతి ఆనంద గీతం  - సంక్రాంతి సంచిక 2016

 

సత్యం మందపాటి

శివాని – సంక్రాంతి సంచిక 2016

పత్రికా రంగం –సాధక బాధకాలు   - ఉగాది సంచిక 2016

 

ముకుంద రామారావు

ప్రేమ - సంక్రాంతి సంచిక 2016

 

మాధవపెద్ది సురేష్ చంద్ర

ఎన్నో, ఎన్నెన్నో మధురానుభూతులు  - ఉగాది సంచిక 2016

​

మూలా రవి కుమార్

ఆబోతు గారి పన్ను విరిగిన కథ  - ఉగాది సంచిక 2016

​

య

Anchor 21

మధురవాణి జాబితాలో ఏ రచయిత ఈ అక్షరముతో లేరు.

ర

శాయి రాచకొండ​

పుస్త​క పరిచయాలు - కథ 2014 -  సంక్రాంతి సంచిక 2016

పుస్త​క పరిచయాలు - మహాదేవివర్మ గీతాలు - సంక్రాంతి సంచిక 2016

పుస్త​క పరిచయాలు - అసమాన అనసూయ –నా గురించి నేనే - ఉగాది సంచిక 2016

పుస్త​క పరిచయాలు - ఇల్లాలి ముచ్చట్లు -2 - ఉగాది సంచిక 2016

పుస్త​క పరిచయాలు - కలికి కథలు - ఉగాది సంచిక 2016

క్ష

క్ష

మధురవాణి జాబితాలో ఏ రచయిత ఈ అక్షరముతో లేరు.

ల

Anchor 23

మురళీ లంక

    మరపురాని గతం పూర్తిగా...  - సంక్రాంతి సంచిక 2016

వ

Anchor 24

స్వర్గీయ విశ్వనాథ సత్యనారాయణ

అంధ భిక్షువు - సంక్రాంతి సంచిక 2016

వంగూరి  చిట్టెన్ రాజు

కొట్టుడు యంత్రమూ – కష్టనిష్టూరమూ కథ  - సంక్రాంతి సంచిక 2016

ఎన్నికల పిచ్చా? – ఏ పాటీ ? - ఉగాది సంచిక 2016

ఉత్తర అమెరికా తెలుగు సాహిత్యం తొలి దశకం   - ఉగాది సంచిక 2016

వరాల  ఆనంద్

నిద్ర    - సంక్రాంతి సంచిక 2016

వేమూరి వేంకటేశ్వర రావు

కాల్పనిక  వాస్తవం  - సంక్రాంతి సంచిక 2016

ఈ విమానాల సంసారం కాదనుకోండి  - ఉగాది సంచిక 2016

వెంపటి   హెమ

రక్తపిపాసి  - సంక్రాంతి సంచిక 2016

విన్నకోట రవి శంకర్

జీవం - సంక్రాంతి సంచిక 2016

విశ్వ

సినీ రచయిత తో ముఖాముఖీ  - ఉగాది సంచిక 2016

Anchor 25

శ

మధురవాణి జాబితాలో ఏ రచయిత ఈ అక్షరముతో లేరు.

స

Anchor 26

అనిల్ ఎస్. రాయల్

నూరేళ్ళ సాధారణ సాపేక్ష సిద్దాంతం - ఉగాది సంచిక 2016

​

ఎస్. వీ. రాఘవేంద్ర రావు

స్వచ్చ భారత్ - సంక్రాంతి సంచిక 2016

 

ఎస్. నారాయణ స్వామి

సనాతనం నిత్య నూతనం – సంక్రాంతి సంచిక 2016

హ

Anchor 27

హెచ్చార్కె

లేకపోవడమేంటి? - ఉగాది సంచిక 2016

Anchor 28

శ్రీ

శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ)

క్షణంలో సగం -  సంక్రాంతి సంచిక 2016


Feedback
editor@madhuravani.com
 
©  2022 madhuravani.com

మధురవాణి కొత్త సంచిక విడుదల వివరాలు ఉచితంగా సకాలంలో అందుకోవాలంటే మీ పేరు, ఇ-మెయిల్ చిరునామా editor@madhuravani.com  కి పంపించండి.

మీ వివరాలు ఎవరితోనూ పంచుకొనబడవు.​

Website Designed
 &  Maintained
 by
Srinivas Pendyala

bottom of page