top of page

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

golden_trophy_cup_312643.jpg
golden_trophy_cup_312643.jpg
banner.jpg
golden_trophy_cup_312643.jpg

                   బహుమతి పొందిన కథలు               

​​

అర్చన ఫైన్-ఆర్ట్స్ అకాడెమీ (U.S.A) & శ్రీ శారద సత్యనారాయణ మెమోరియల్ ఛారిటబిల్ సొసైటీ 

Founder- Director - Kosuri Uma Bharathi

 

​

1982లో స్థాపించబడి అనతికాలంలోనే అమెరికాలోని భారతీయ కళారంగంలో మేటి కూచిపూడి నృత్య కళాశాలగా గుర్తింపు పొందింది ‘అర్చన ఫైన్-ఆర్ట్స్ అకాడెమీ’. 37 సంవత్సరాలుగా సామాజిక ప్రయోజనాలకి, అమెరికాలోని హిందూ ఆలయ నిర్మాణ నిధులకి స్వచ్చందంగా నృత్యప్రదర్శనలు,నృత్యశిక్షణ శిబిరాలు నిర్వహించింది ఈ కళానిలయం. లఘుచిత్రాలు,  నృత్య వీడియోలు, భారతీయ కళల ప్రయోజనాలని ప్రతిబింబించే టెలీ-ఫిలిం కూడా నిర్మించి  ప్రవాసాంధ్ర యువతలో  కళలపట్ల అవగాహన, ఆసక్తి పెంపొందించే కార్యక్రమాలు ఎన్నో చేపట్టింది అకాడెమీ.

​

సమాజం పట్ల  ఉన్న స్పృహ,   అనుబంధంతో 2018లో ‘శ్రీ శారదా సత్యనారాయణ మెమోరియల్ ఛారిటబిల్ సొసైటీ’ స్థాపించి,  తద్వారా సామాజికసేవతో పాటు మూగజీవుల సంక్షేమానికి పాటు పడాలని, విద్యారంగంలోనూ సహకారాలు అందించాలని ముందుకు సాగుతుంది.

​

సాహిత్య-సాంస్కృతిక రంగాల్లోనూ ,సత్కార్యాలు, సత్సాంగత్యాలతో కన్నఊరిని పలకరించాలన్న తలంపుతో అర్చన ఫైన్-ఆర్ట్స్ ఆకాడెమీ 38వ వార్షికోత్సవ  సందర్భంగా నిర్వహించిన కధలు/పద్యకధల పోటీ లో  గెలుపొందిన క్రింది విజేతలకు బహుమతి ప్రదాన కార్యక్రమం హైదరాబాదులో  అకాడెమీ నిర్వహించబోతున్న'సాహిత్య సాంస్కృతిక సమ్మోహనం 2019’ కార్యక్రమంలో జరుగనుంది

 

​

విజేతల కథలని/పద్యకథలని క్రింద ప్రచురిస్తున్నాము.  చదివి అభిప్రాయాలు తెలుపగలరు.

​

​

​గెలుపొందిన కథలు

మొదటి బహుమతి

క్షత్రి - లక్ష్మి పాల

రెండవ బహుమతి

భ్రమ -దేవులపల్లి దుర్గాప్రసాద్

వార్ధక్యం - NV శ్రీధర శర్మ

విజేతలకు అభినందనలు!


Feedback
editor@madhuravani.com
 
©  2022 madhuravani.com

మధురవాణి కొత్త సంచిక విడుదల వివరాలు ఉచితంగా సకాలంలో అందుకోవాలంటే మీ పేరు, ఇ-మెయిల్ చిరునామా editor@madhuravani.com  కి పంపించండి.

మీ వివరాలు ఎవరితోనూ పంచుకొనబడవు.​

Website Designed
 &  Maintained
 by
Srinivas Pendyala

bottom of page